Star choreographer: బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇటీవలే ఓ యూట్యూబ్ వ్లాగ్ లో నమ్మలేని నిజాలు బయట పెట్టింది. అంతే కాదు, తన భర్త గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె అర్చన పురాన్ సింగ్‌తో చిట్ చాట్ చేస్తూ తన భర్త ” గే ” అని సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: Heroine Divorce: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఆమె సడెన్ గా ఇండియాకు ఎందుకొచ్చింది?
” పెళ్ళైన మొదట్లో 6 నెలలు నా భర్త ఒక రకంగా ఉండేవాడు. అప్పుడు స్వలింగ సంపర్కుడేమో అని అనుకున్నాను. ఆ సమయంలో , అతను ఏమి చెప్పినా సైలెంట్ గా ఉండేదాన్ని, నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. చిరాకు, కోపం వచ్చేది. 20 ఏళ్లలో, శిరీష్ ఎప్పుడూ నాకు సారీ చెప్పలేదు. ఎందుకంటే, అతను తన విషయంలో కరెక్ట్ గా ఉన్నాననే అనుకుంటాడు. ఇతరుల విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని అనుకుంటాడు” భార్య చెప్పింది.
Also Read: Samantha: డైరెక్టర్ భార్య ఇలాంటి పోస్ట్ పెట్టిందంటే.. సమంత రెండో పెళ్లి నిజమేనా?
ఫరా ఖాన్, శిరీష్ కుందర్ పెళ్లి చేసుకుని ఇప్పటికి 20 ఏళ్లు అయింది. వీరికి ముగ్గురు సంతానం. ఫరా-శిరీష్ ‘మెయిన్ హూ నా’ సెట్స్‌లో మాట్లాడుకునే వాళ్ళు. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమలో పడేలా చేసింది. మొదట్లో ఇద్దరూ అనుకోలేదట .. పెళ్లి చేసుకుందాం అని, కట్ చేస్తే వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ వామ్మో ఇది నిజమేనా, ఇదేం ట్విస్ట్ అసలు .. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ రోజుల్లో ఎవరూ ఎలాంటి వాళ్లో కూడా అర్దం కావడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.