Pallavi Prashanth (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Pallavi Prashanth: అఘోరీలా మారబోతున్న పల్లవి ప్రశాంత్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Pallavi Prashanth: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సంబందించిన  వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, అతను ఏం చేశాడో ఇక్కడ  తెలుసుకుందాం..

Also Read:  Star Heroine: లావణ్యనే కాదు ఆ స్టార్ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్? చూశారా ఎలా మారిందో..

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా ప్రకటించగా.. ఒక్కసారిగా ఫేమ్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది. ప్రేక్షకులు అతన్ని గెలిపిస్తే, ఇచ్చిన మాట తప్పి కొందరి దృష్టి లో నెగిటివ్ అయిపోయాడు. విన్నర్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్ అయిందంటూ టాక్ వినిపిస్తోంది. రైతులకు ఇది చేస్తా.. అది చేస్తా అని బయటకొచ్చాక కొంచం కూడా పట్టించుకోలేదు. ఫేమ్ కోసం మనోడు ఏదైనా చేస్తాడంటూ.. నెటిజన్స్ కూడా మండిపడ్డారు.

Also Read:  Anupama: విడాకులు తీసుకున్నస్టార్ హీరోతో అనుపమ డేటింగ్.. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే చేసిందా?

ఇదిలా ఉండగా, పల్లవి ప్రశాంత్ కి సంబందించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో వాటర్ తో ఆడుతూ సబ్బు అనుకుని బట్టల సోప్ తో మొఖాన్ని రుద్దుకుంటున్నాడు. గత నెల నుంచి ప్రశాంత్ కి సంబందించిన రోజుకొక వీడియో బయటకు వస్తుంది. ఇవి ఎవరూ రిలీజ్ చేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. ఇంతకు అతను ఇలా చేశాడా అంటూ జనాలు కూడా షాక్ అవుతున్నారు.

Also Read: Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో సమంత పోస్ట్.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ నీ కంటే అఘోరీనే బెటర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోజు రోజుకి నీ పిచ్చి మాకు ఎక్కిస్తున్నావ్ .. అసలు నీకు బిగ్ బాస్ లో అవకాశం ఎలా ఇచ్చారో మాకు అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read:  స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు