Pallavi Prashanth ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Pallavi Prashanth: కూరగాయలు అమ్ముతున్న పల్లవి ప్రశాంత్.. రావాలమ్మో అంటూ కేకలు.. వీడియో వైరల్

Pallavi Prashanth: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

Also Read: Khans of Bollywood: ‘ఆపరేషన్‌ సింధూర్’పై ఒక్క ఖాన్ కూడా స్పందించలే.. వీళ్లు మనకి అవసరమా?

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సంబందించిన  వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, అతను ఏం చేశాడో ఇక్కడ  తెలుసుకుందాం..

Also Read: Student Suicide: ఫిర్యాదు చేస్తే బెదిరిస్తున్న పోలీసులు .. మహిళా కమిషన్​ ను ఆశ్రయించిన బాధితులు!

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా ప్రకటించగా.. ఒక్కసారిగా ఫేమ్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది. ప్రేక్షకులు అతన్ని గెలిపిస్తే, ఇచ్చిన మాట తప్పి కొందరి దృష్టి లో నెగిటివ్ అయిపోయాడు. విన్నర్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్ అయిందంటూ టాక్ వినిపిస్తోంది. రైతులకు ఇది చేస్తా.. అది చేస్తా అని బయటకొచ్చాక కొంచం కూడా పట్టించుకోలేదు. ఫేమ్ కోసం మనోడు ఏదైనా చేస్తాడంటూ.. నెటిజన్స్ కూడా మండిపడ్డారు.

">

ఇదిలా ఉండగా, పల్లవి ప్రశాంత్ కి సంబందించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో రోడ్ మీద కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. రావాలమ్మో రావాలి .. పొద్దు పొద్దున్నే వచ్చాము. ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు.. ఒక్క సారి కొంటే.. రెండో సారి ఫ్రీగా ఇస్తాను అంటూ గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ కూరగాయలను అమ్ముతున్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు