Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఇలా అయిపోయాడేంటి? వీడియో చూసి నెటిజన్స్ షాక్..
Pallavi Prashanth ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఇలా అయిపోయాడేంటి? వీడియో చూసి నెటిజన్స్ షాక్..

Pallavi Prashanth: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

Also Read: Allegations on GHMC: గులాబీ పాలన హయాంలో అక్రమ నియామకాలు.. కొత్త సర్కారుకు ఎదురైన సవాళ్లు!

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సంబందించిన  వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ, అతను ఏం చేశాడో ఇక్కడ  తెలుసుకుందాం..

Also Read:  CM Revanth on BRS: బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది.. సీఎం రేవంత్ రెడ్డి!

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా ప్రకటించగా.. ఒక్కసారిగా ఫేమ్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది. ప్రేక్షకులు అతన్ని గెలిపిస్తే, ఇచ్చిన మాట తప్పి కొందరి దృష్టి లో నెగిటివ్ అయిపోయాడు. విన్నర్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్ అయిందంటూ టాక్ వినిపిస్తోంది. రైతులకు ఇది చేస్తా.. అది చేస్తా అని బయటకొచ్చాక కొంచం కూడా పట్టించుకోలేదు. ఫేమ్ కోసం మనోడు ఏదైనా చేస్తాడంటూ.. నెటిజన్స్ కూడా మండిపడ్డారు. ఇదిలా ఉండగా, పల్లవి ప్రశాంత్ కి సంబందించిన పాత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో పిచ్చి పట్టినట్టు డాన్స్ చేస్తున్నాడు.

Just In

01

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు

Musi River: త్వరలో మూసీ ప్రక్షాళన!.. మొదటి దశలో ఎన్ని కి.మీ. చేస్తారంటే?

Tiger Panic: మళ్లీ పులి కలకలం.. ఉలిక్కిపడ్డ కొత్తగూడ ఏజెన్సీ

PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి