Smoking ( Image Source: Twitter)
Viral

Smoking: ఆ విషయంలో ఆడవాళ్లే తోపులు.. సర్వేలో షాకింగ్ నిజాలు వెల్లడి

Smoking: మన ఇండియన్ మహిళలు పురుషులు కంటే మహిళలే ఎక్కువ స్మోక్ చేస్తుంటారు. మీరు విన్నది నిజమే. మన భారత మహిళలు వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ స్మోకర్స్. మనం ఇతర దేశాల వారిని చూసి వాళ్ళ లైఫ్ కి అలవాటు పడి పోతున్నాము. అమెరికా, యూరప్ మహిళలను చూసి వాళ్ళు స్టైల్ గా, మోడ్రన్ ఉండటం చూసి వాళ్ళు ఎక్కువగా పొగ తాగుతారేమో అనుకుంటాం.. కానీ, మన దేశంలో సంస్కారవంతమైన మహిళలే వాళ్ళ కంటే ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. ఒక సర్వే దీని గురించి షాకింగ్ నిజాలను వెల్లడించింది.

 Also Read:  Janulyri Divorce: జాను లిరీ మొదటి భర్త అంత పని చేశాడా.. అందుకే విడాకులు ఇచ్చిందా?

ఒక రిపోర్ట్ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలలో సిగిరెట్ తాగే మహిళలు మన దేశంలో 6.2 శాతం పెరగగా, పురుషులు కేవలం 2.3 శాతం పెరిగారు. అలాగే, మన దేశంలో స్మోకింగ్ చేసే మహిళలు యవరేజ్ గా రోజుకు 7 సిగిరెట్లు తాగితే, మహిళలు 6 సిగిరెట్లు తాగుతున్నారు. అంటే, దీనిలో కూడా మహిళలే మొదటి స్థానంలో ఉన్నారు.

 Also Read:  NTPC Green Energy Recruitment 2025 : ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

స్మోకింగ్ చేసే మహిళలు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి

స్మోకింగ్ చేసే పురుషులు కంటే మహిళలకే చాలా డేంజర్. ఒక రీసెర్చ్ ప్రకారం 24 శాతం ఎక్కువ ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అలాగే, పొగ తాగే వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, పురుషులకు కూడా కొత్త హెల్త్ ప్రొబ్లెమ్స్ ను తెచ్చి పెడుతుంది. కాబట్టి, ఆడవాళ్ళు దీనికి దూరంగా ఉండండి. టెక్నాలజీ మారుతుందంటే ఇదేనేమో మహిళలు కూడా అన్నీ రంగాల్లో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు.

 Also Read: CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!

అయితే, అబ్బాయిలు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. లేచింది మహిళా లోకం అంటూ పాటలు వేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూడాలో మరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!