-
1 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
రుహానీ శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. అందంతోన కాదు, తన నటనతోనూ ఆమె మంచి ప్రశంసలు అందుకుంది. -
2 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
టాలీవుడ్లో చేసిన మొదటి సినిమా ‘చి.ల.సౌ.’లో ఎంతో పద్ధతిగా, పక్కింటి అమ్మాయిలా కనిపించిన రుహానీ శర్మ.. రెండో సినిమా నుంచి తన అందాల ప్రతాపం చూపిస్తూ వస్తుంది. -
3 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
ముఖ్యంగా ‘డర్టీ హరి’, ‘శ్రీరంగ నీతులు’ వంటి సినిమాల్లో గ్లామర్ ప్రదర్శనకు సైతం ఆమె ఓకే చెప్పింది. తన అందాలతో అందరినీ అలరించింది. -
4 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
అయితే ఆమెకు మాత్రం ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదనే చెప్పుకోవాలి. చేయడానికైతే వరసబెట్టి సినిమాలు చేస్తుంది కానీ, మంచి బ్రేక్ మాత్రం పడటం లేదు. -
5 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
నటనపరంగా మంచి మార్కులు వేయించుకుంటుంది. కానీ పాత్రల పరంగా మాత్రం ఆమెకు సరైన పాత్ర ఇంత వరకు పడలేదనే చెప్పుకోవాలి. -
6 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే నటిగా నిరూపించుకున్న రుహానీ శర్మకు.. ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ పాత్రలైతే వస్తున్నాయి కానీ, రుహానీని గుర్తుపెట్టుకునే పాత్ర పడటం లేదు. -
7 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
‘హిట్’ సినిమాలోనూ అమ్మడు నటించింది కానీ, ఆ సినిమా క్రెడిట్ కొంచెం కూడా ఈ భామ అకౌంట్లో పడలేదు. -
8 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలంటైన్’ వంటి చిత్రాలలో చేసినా, ఆమె చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదు. తనని ప్రేక్షకులు గుర్తించే తరహా పాత్రలో కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. -
9 / 9
Ruhani Sharma (Image Source: Instagram)
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. అందరికీ టచ్‌లోనే ఉంటున్న ఈ భామ, మరోసారి సోషల్ మీడియాలో అందాల బాంబ్ విసిరింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ అందాలను వీక్షించండి.
