Priyanka M Jain: హద్దులు దాటుతున్న గ్లామర్ షో.. అస్సలు తగ్గట్లే!
-
1 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
‘మౌనరాగం’ సీరియల్లోని నటనతో ప్రియాంక జైన్ అందరి మన్ననలను అందుకుంది. నటిగా మంచి గుర్తింపును పొందింది. ఆమె నటనను చూసి అంతా ఫిదా అయ్యారు కూడా. -
2 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
ఈ మధ్య ప్రసారమైన ‘జానకి కలగనలేదు’ సీరియల్ వరకు కూడా ప్రియాంక ఎంతో పద్ధతిగా కనిపించింది. లంగావోణీలో, చీరలో తెలుగింటి అమ్మాయిలానే అందరినీ అలరించింది. -
3 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
మరి ఏమైందో, ఏమో గానీ ఈ మధ్య ఆమె గురించి అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సీరియల్స్ చేసే టైమ్‌లోనే మరో నటుడు శివతో ప్రేమలో పడిన ఆమె, అతనితో సహజీవనం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. -
4 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
ఇటీవల ఒక తెలుగు ఓటీటీలో డ్యాన్స్ షో కోసం ఆమె వేసుకొచ్చిన డ్రస్సులు చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ముఖ్యంగా బ్లాక్ డ్రస్సులో ఆమె గ్లామర్ షో చూసి షాక్ అవుతున్నారు. -
5 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
బిగ్ బాస్ షోలో ఆమె ప్రవర్తన చూసిన వారంతా, ఆమెను ఊసరవెల్లితో పోల్చుతూ ఆదరించడం తగ్గించారు. ఆ తర్వాత ఆమెకు సీరియల్ అవకాశాలు కూడా దూరమయ్యాయి. -
6 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
దీంతో ఎలాగైనా నటిగా తన సత్తా చాటాలని, క్రేజ్‌లో ఉండాలని భావించిందో, ఏమో గానీ గ్లామర్ షోతో తెగ వార్తలలో నిలుస్తుంది. -
7 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
సోషల్ మీడియాలోనూ ప్రియాంక జైన్ అస్సలు తగ్గట్లే. గ్యాప్ లేకుండా వరుస పెట్టి గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది. -
8 / 8
Priyanka M Jain (Image Source: Priyanka M Jain Insta)
మరి ఆమెలో ఈ మార్పుకు కారణం ఏంటనేది మాత్రం తెలియడం లేదు. నిజంగా హీరోయిన్గా ఏమైనా అవకాశాలు వస్తాయని భావిస్తుందా? ఆమె నోరు విప్పితే కానీ అసలు విషయం ఏంటో తెలియదు.