Sreemukhi: శ్రీముఖికి హీరోయిన్ ఛాన్స్? నెటిజన్స్ డిమాండ్ ఇదే..
-
1 / 7
Sreemukhi (Image Source: Instagram)
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాటలతోనే మనుషులను మాయ చేస్తది. -
2 / 7
Sreemukhi (Image Source: Instagram)
ప్రస్తుతం, ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు షోస్ కి యాంకర్ గా చేస్తూ రెండు చేతుల నుంచి సంపాదిస్తుంది. -
3 / 7
Sreemukhi (Image Source: Instagram)
ఇప్పటి వరకు బుల్లితెర మీద ఎన్నో రియాల్టీ షోలు చేసింది. వాటిలో " ఆదివారం విత్ స్టార్ మా పరివారం " అనే షో చాలా పాపులర్ అయింది. -
4 / 7
Sreemukhi (Image Source: Instagram)
ఈ షో లో సీరియల్ యాక్టర్స్ చేసే సందడీ అంత ఇంత కాదు, వాళ్ళతో పాటు శ్రీముఖి కూడా ఎంటర్టైన్ చేస్తూ అందర్ని ఆకట్టుకుంది -
5 / 7
Sreemukhi (Image Source: Instagram)
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న బుల్లితెర నటీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది. ఫొటో షూట్స్ కి సంబందించిన ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. -
6 / 7
Sreemukhi (Image Source: Instagram)
అయితే, తాజాగా చుడిదార్ లుక్ లో కనిపించిన శ్రీముఖిని చూసి " ఏం మాయ చేశావే " అంటూ ఫ్యాన్స్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. -
7 / 7
Sreemukhi (Image Source: Instagram)
ఆమె అందానికి ఫిదా అయినా నెటిజన్స్ శ్రీముఖికి ఏం తక్కువా? హీరోయిన్ గా అవకాశాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.