MPPSC Recruitment 2025 ( Image Source: Twitter)
జాబ్స్

MPPSC Recruitment 2025: MPPSC నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి!

MPPSC Recruitment 2025: మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 120 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక MPPSC వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 27-04-2025. అర్హత , వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు, అధికారిక నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందా..

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) రిక్రూట్‌మెంట్ 2025లో 120 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, M.Phil/Ph.D ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-03-2025న ప్రారంభమయ్యి 27-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి MPPSC వెబ్‌సైట్, mppsc.mp.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము

జనరల్ మరియు అన్ని ఇతర రాష్ట్ర అభ్యర్థులకు: రూ. 500/-

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ / పిహెచ్ (దివ్యాంగ్) అభ్యర్థులకు: రూ. 250/-

సవరణ ఛార్జీలు: రూ. 50

ఎంపీ పోర్టల్ ఛార్జీలు: రూ. 40

Also Read: Damodar Rajanarsimha: ప్రైవేట్ కాలేజీలలో మోసాలకు చెక్.. ప్రభుత్వం ఉక్కుపాదం.. హెల్త్ మినిస్టర్ సీరియస్!

ఎంపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-03-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 27-04-2025 వరకు ఉంది.

ఎంపీపీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి

కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు

నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

Also Read:   Guguloth Kavyashree: జాతీయ స్థాయిలో క్రికెట్ పేరు తెచ్చుకున్న కావ్య శ్రీ నీ… అభినందించిన సూర్యాపేట పోలీస్!

అర్హత

అభ్యర్థులు ఈ క్రింది రంగాలలో ఒకదానిలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డాక్టరేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ లేదా మెడిసిన్ చదివిన వాళ్ళు అర్హులు. పదవికి అవసరమైన అర్హతలను పొందాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ పొందాలి.

Also Read:  Rythu Mahotsavam Program: రైతు మహోత్సవ ప్రారంభం.. మంత్రుల సందడి, శాస్త్రవేత్తల సమీక్ష!

MPPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు

పోస్ట్ పేరు మొత్తం

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ – 120

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?