Lizard in Soft drink (imagecredit:twitter)
Viral

Lizard in Soft drink: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

సంగారెడ్డి: Lizard in Soft drink: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దపూర్ పట్నం హైవే పక్కన ఓ హోటల్లో డ్రింక్ తమ్సప్ కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు దర్షన మిచ్చాయి అది చూసిన వ్యక్తి ఒక్క సారీగా షాక్ కి గురయ్యాడు. అదితాగిన వ్యక్తి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వేసవి కాలంలోఎండతీవ్రతను తట్టుకోలేక కాస్త శరీరాన్ని చల్లపరుచుకొనుటకు సాధారనంగా అందరు శీతల పానీయాలు తాగుతుంటారు.

అయితే గతంలో కూడా ఇలాంటి సంగటనలు జరుగుతూ ఉన్నాయి. కొందరు వ్యక్తులైతే కాలం చెల్లిన శీతల పానీయాలు కూడా అమ్ముతున్నారు. ప్రజల వీటిని అమ్మే వ్యక్తులపై అప్రమత్తంగా వుండాలి లేదంటే మనం కొనితెచ్చుకునే పానీయాలతో రోగాలను కొని తెచ్చుకున్న వాల్లం అవుతాం.

వేడి తీవ్రతను తగ్గించు కోవాలనే ఆలోచనలతో మనం దాహం మీద కూల్ డ్రింక్స్ బాటిల్లను సరిగ్గా చూడకుండా ఎడా పెడా తాగేస్తున్నాం అయితే దీనిపై త్రాగేముందు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఆలోచించి తాగాలీ లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.

Also Read: Liquor Price Hike: మందు బాబులకు​ మద్యం పై బిగ్ షాక్.. పెరగనున్న మద్యం ధరలు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు