Urinary Problems: రాత్రుళ్ళు పదే పదే మూత్రానికి వెళ్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే?
Urinary Problems ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Urinary Problems: రాత్రుళ్ళు పదే పదే మూత్రానికి వెళ్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే?

 Urinary Problems: కరోనా తర్వాత నుంచి మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతక ముందు వరకు ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళు, కానీ, ఇప్పుడు ఫుడ్ తినాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, మనలో చాలా మంది రాత్రుళ్ళు ఎక్కువగా మూత్రానికి(Urine) వెళ్తుంటారు. అయితే, దీన్ని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, పదే పదే అదే పనిగా మూత్రానికి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. షుగర్ లాంటి సమస్యలు లేకపోయినా నాలుగు నుంచి ఐదు సార్లు మూత్రం వస్తే ఆందోళన చెందుతుంటారు. ఇది అనారోగ్యానికి సంకేతామా.. లేక ఇతర సమస్యల ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు.ఇలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడానికి గల కారణాలేంటో ఇక్కడ చూద్దాం..

Also Read:  Tirumala News: వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి.. తీర్థ స్నానమాచరించిన 14,500పైగా భక్తులు

55 నుంచి 60ఏళ్లు దాటిన మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి(Prostate gland)లో వాపు రావడం వల్ల సమస్య వేదిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీని వలన మూత్రం మధ్యలో ఆగిపోయి బయటకు రాలేక లోపలే పేరుకుపోయి ఇలా ఎక్కువగా సార్లు వెళ్లేలా చేస్తుంది. ఒకసారి మూత్రం(Urine) వస్తే సమస్యలు లేనట్లు. ముఖ్యంగా, మగవారు ప్లాట్ గా పడుకుంటారు. అప్పుడు కాళ్లలో ఉన్న రక్తం సరఫరా అయ్యి కిడ్నీలోకి వెళ్లి మూత్రం(Urine) లా మారుతుంది. దీని వలన కూడా మూత్రం ఎక్కువ సార్లు వస్తుంది.

Also Read:  Horror Thriller: అమ్మాయిల హాస్టల్లో దెయ్యాలు, అతీత శక్తులు.. వణుకుపుట్టించే ట్విస్టులతో.. ఎక్కడ చూడొచ్చంటే?

వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కూడా మూత్రం(Urine) ఎక్కువ సార్లు వస్తుంది. చలికాలంలో ఎక్కువసార్లు మూత్రానికి (Urine) వెళ్తుంటారు. దీనికి యూరిన్ ఇన్ఫెక్షన్(Urine infection) కూడా కారణమవుతుంది. దీని కోసం యూరిన్ టెస్ట్ కచ్చితంగా పరిక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు తాగకపోయినా మూత్ర విసర్జన (Urine) పదే పదే చేస్తే, షుగర్ కూడా కారణమవచ్చని అంటున్నారు. కాబట్టి, సమస్యతో బాధ పడేవారు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

Also Read:  Hanuman Jayanti 2025: హైదరాబాద్ కాషాయమయం.. ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..