Tamilnadu : | దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..
Tamilnadu
క్రైమ్

Tamilnadu : దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..

Tamilnadu : తమిళనాడులో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకేసారి నలుగురు యువకులు ప్రాణాలు ఒదిలారు. చర్చ్ ఏర్పాట్లలో ఉండగా.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో.. అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ ఆ నలుగురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు.

తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో బద్ధంతురై చర్చ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు లైటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉండిపోయారు. సడెన్ గా కరెంట్ పాస్ కావడంతో ఆ నలుగురు యువకులు గిలాగిలా కొట్టుకుంటూ కిందపడ్డారు. చుట్టూ ఉన్న వారు కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..