Viral Video
క్రైమ్

Viral Video : ప్రైవేట్ పార్టుపై కొడుతూ చిత్రహింసలు.. మీరు మనుషులేనా..?

Viral Video : మనుషులు రాను రాను దారుణంగా తయారవుతున్నారు. చిన్న చిన్న వాటికే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ హింసలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా యూపీలో కూడా ఇలాంటి దారుణమైన ఘటననే చోటుచేసుకుంది. యూపీలోని (Up) డియోరియాలో ఓ యువకుడు తమ ఫోన్ ను దొంగిలించాడని ముగ్గురు వ్యక్తులు కలిసి అతన్ని చిత్రహింసలు పెట్టారు. అతన్ని సోఫా మీద పడుకోబెట్టి ఒక వ్యక్తి అతని తల భాగం మీద కూర్చని పైకి లేవకుండా అదిమి కూర్చున్నాడు.

మరో వ్యక్తి అతని ప్యాంటు కిందకు విప్పి నడుము భాగానికి కింద బెల్టుతో దెబ్బలు కొడుతూ రాక్షసానందం పొందుతున్నాడు. బాధితుడు ఎంత తల్లడిల్లినా సరే అస్సలు వదలిపెట్టుకుండా కాలితో తంతూ కక్ష తీర్చుకున్నారు. ఇదంతా మూడో వ్యక్తి వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాన్ని చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?