Visakhapatnam Image Source Twitter
విశాఖపట్నం

Visakhapatnam: వైజాగ్ లో దారుణం.. భార్యపై భర్త దాడి.. ఆ తర్వాత?

Visakhapatnam: ఇటీవలే భార్య, భర్తల మధ్య తగాదాలు ఎక్కువవుతున్నాయి. చిన్నగా మొదలైన గొడవలు ఒకర్నినొకరు కొట్టుకుని, చంపుకునే వరకు వెళ్తున్నాయి. ఇద్దరూ జాబ్స్ చేయడంతో నువ్వెంత..అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా, విశాఖలో దారుణం జరిగింది. భర్త కొట్టడంతో భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది.

Also Read: Koneru Satyanarayana: సీఎం రేవంత్ పై విమర్శలు చేసే స్థాయి ఉందా? మాజీ ఎమ్మెల్యే వనమాకు కోనేరు ప్రశ్న

భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కోపంలో భర్త కొట్టడంతో భార్య చికిత్స పొందుతూ మరణించింది. భర్త కొట్టడంతో పక్కనున్న కరెంట్ పోల్ కి తల తగిలి తలకు భాగానికి గాయం కావడంతో, దీంతో ఆమె స్పృహా కోల్పోయింది. వెంటనే KGH లో చికిత్స పొందుతూ హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Also Read :  Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్

వైజాగ్ డాన్సర్స్ అసోసియేషన్లో భర్త బంగార్రాజు, మృతురాలు రమాదేవి డాన్సర్స్ గా పని చేస్తున్నారు. భర్తతో కలిసి మాధవధారలో నివాసం ఉంటున్నారు. చిన్న చిన్న గొడవలు రావడంతో అల్లిపురం వెంకటేశ్వర మెట్టు వద్ద తల్లి ఇంటికి చేరుకున్న రమాదేవి వెళ్ళింది. మూడు రోజుల క్రితం భర్త బంగార్రాజు అత్తగారి ఇంటికి అల్లిపురం వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. భర్త కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భార్యను గట్టిగా కొట్టడంతో తల పోల్ కి వెళ్ళి తగిలింది. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. భర్త పైన కేసు నమోదు చేసి టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Just In

01

Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్