SP Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ
SP Balasubrahmanyam (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

SP Balasubrahmanyam: తెలుగు సంగీత ప్రపంచంలో కోట్లాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam). ఆయన పాటలతో సంగీత ప్రియులకు ఊపిరి పోశారు. అప్పటి హీరోల నుంచి నేటి తరం వరకు ఆయన తెలియని వారు లేరు. తెలుగుతో పాటు బాషల్లో ఆయన గాత్రంలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహవిష్కరణకు హైదరాబాద్ రవీంద్ర భారతీ(Hyderabad Ravindra Bharathi) సిద్ధమైంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఈ కార్యక్రమానికి హాజరై, బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: Room Heater Safety: కొత్త హీటర్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ప్రభుత్వ సూచనలివే!

ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్

అదే రోజు సాయంత్రం 4 గంటలకు ‘సినీ సంగీత స్వరనీరాజనం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రముఖ గాయనీ, గాయకులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్(The Music Group Cultural Association) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, బాలు కాస్య విగ్రహానికి నివాళులర్పించనున్నారు.

Also Read: IndiGo: ప్రయాణికులకు ఇండిగో భారీ ఊరట.. విమానాల అంతరాయాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.500 కోట్లకు పైగా పరిహారం

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బిగ్ అప్డేట్.. సింక్​ అయిన డేటా కోసం ప్రయత్నాలు ముమ్మరం

Akhilesh Yadav: ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

Messi In Hyderabad: మెస్సీ‌తో ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Crime News: దారుణం.. ఐదేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం