Bandi Sanjay (imagecredit:twitter)
తెలంగాణ

Bandi Sanjay: కాంగ్రెస్ వదిలిన బాణమే కవిత.. బండి సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: లెటర్ టూ డాడి కాదు ఆది OTT ఫ్యామిలీ డ్రామా అని, టైటిల్ ఎంటి అంటే కాంగ్రెస్ వదిలిన బాణం కవిత అని బండిసంయ్ సంచలన ఆరోపనలు చేశారు. కవిత లేఖతో తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అంతర్గత తీరుపై కేసీఆర్‌కే ప్రశ్నలు సంధించారు కవిత. తన సందేహాలను వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు సంచలన లేఖ రాయం: ఇప్పుడు సంచలన విషయమైంది. కవిత లేఖపై బండిసంజయ్ తన ఎక్స్ వేదికగా స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు రెండు విఫలమయ్యీయి. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి బిజేపీని బద్నాం చేసే కుట్రలకు తెరలేపోతున్నారిన బండి సంజయ్ అన్నారు. ఆది కాంగ్రెస్, బీఆర్ఎస్, మరేఇతర పార్టీలైన ఏ కుటుంబం అయినా, కుటుంబ పార్టి పాలనకు బిజెపి వ్యతిరేకమని బండిసంజయ్ అన్నారు. కుటుంబ పాలన సంక్షోభాలను ప్రజలపై రుద్దుతాయి.

Also Read: Niloufer Superintendent: నిలోఫర్ సూపరింటెండెంట్ అత్యుత్సాహం.. మంత్రి పై అసత్య ప్రచారాలు!

బిజెపి ఎవరిని జైలుకు పంపదు, అది చట్టం పరిధిలోని అంశం చట్టం ముందు దోషులని తేలితే వాళ్లు శిక్షకు అర్హులు అవుతారని, తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. తెలంగాణలో ప్రజలు బిజెపి పాలనను కోరుకుంటున్నారని, తెలంగాణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం మని ఆయన అన్నారు.

 

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!