Weather Update: భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Weather Update (imagecredit:twitter)
Telangana News

Weather Update: భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Weather Update: నైరుతి రుతుపనాలను బలంగా ముందుకు కదులు తున్నాయి. దీంతో వాయువ్య ప్రాంతంలో కుంబపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఇడుక్కి, వయనాడ్, ఎర్నాకులం, పత్తనం‌తిట్టా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ముందస్తు హెచ్చరికలు చేసింది. అధికారులు అప్రమత్తమై, నదీ తీర ప్రాంత ప్రజలను అధిరారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని IMD సూచించింది.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తున్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.

Also Read: MLA Raja Singh: సొంత పార్టీపైనే రాజాసింగ్.. సంచలన కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాణ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Also Read: Telangana: త్వరలో కవిత రెండో లేఖ.. హరీశ్ నేతృత్వంలోనే చీలిక రాబోతోందా?

 

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క