Vishwavasu Nama Ugadi 2025 (Image Source: Twitter)
తెలంగాణ

Vishwavasu Nama Ugadi 2025: విశ్వావసు నామ ఏడాదిలో.. ఈ తేదీలు తప్పక గుర్తు పెట్టుకోండి..

Vishwavasu Nama Ugadi 2025: ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్న మంచి ముహోర్తం ఉండాల్సిందే. ఇల్లు కట్టడం, పెళ్లిళ్లు, వ్యాపారం ప్రారంభించడం ఇలా ఏ పని చేయాలన్న మంచి ఘడియాల కోసం తెగ వెతికేస్తుంటారు. కాగా ఉగాది నేపథ్యంలో విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. మరి ఈ తెలుగు కొత్త సంవత్సరంలో ఎన్ని మంచి ముహోర్తాలు ఉన్నాయి? ఏ రోజు పనులు ప్రారంభిస్తే మంచి జరుతుంది? అని కోరుకునే వారికోసమే ఈ ప్రత్యేక కథనం.

విశ్వావసులో మంచి ముహూర్తాలు ఇవే..

❄️ ఏప్రిల్: 6, 16, 18, 20, 23, 30

❄️ మే 30: 1, 8, 9, 11, 17, 18, 28

❄️ జూన్: 1, 2, 5, 6, 7, 8

❄️ జులై: 16, 30

❄️ ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10, 13, 14, 17

❄️ సెప్టెంబర్: 26, 27

❄️ అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24

❄️ నవంబర్ : శుక్ర మౌఢ్యమి కారణంగా ముహోర్తాలు లేవు

❄️ డిసెంబర్ : శుక్ర మౌఢ్యమి కారణంగా ముహోర్తాలు లేవు

❄️ జనవరి : శుక్ర మౌఢ్యమి కారణంగా ముహోర్తాలు లేవు

❄️ ఫిబ్రవరి(2026): 19, 20, 21, 22, 25, 26,27

❄️ మార్చి: 4, 5, 7, 8, 11

Also Read: Pamban Bridge: విమానంలా టైకాఫ్ అయ్యే భారీ వంతెన.. మన దేశంలో ఎక్కడుందంటే?

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది