CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుణ్య స్నానాలు

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్ ​లో ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం సీఎం రేవంత్.. మంత్రులతో కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు.. ఎంతంటే?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు