BJP Telangana ( Image Source: Twitter)
తెలంగాణ

BJP Telangana: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

BJP Telangana: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. గురువారం ఆయన పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగించి తెలంగాణ అంతటా బీజేపీని విస్తరించేందుకు కృషిచేస్తానని అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు.

Also Read: Rare Mineral In Karre Gutta: అధికారికంగా 30 లక్షలు.. అనధికారికంగా కోటిపైనే చెట్లను నరికేందుకు స్కెచ్!

కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అంశంపై చర్చకు వచ్చిందా? లేదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఎందుకంటే ఈ అంశంపై ఎవరూ స్పందించ వద్దని ఆదేశించిన నేపథ్యంలో అంతా సైలెంట్ అయ్యారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవ్వాలని షా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ను ఢీ కొట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Also Read: HHVM Collections : ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలిస్తే ట్రోలర్స్ కి దిమ్మ తిరగాల్సిందే..

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు