Jagga Reddy(IMAGE credit: twitter)
Politics

Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ అలీబాబా 40 దొంగల ముఠా అంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)  సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కేసీఆర్(KCR)  కుటుంబం దోచుకున్నదన్నారు. భూమి నుంచి ఆకాశం వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్( Kcr)  కుటుంబంలో అవినీతి ప్రొఫెసర్లు ఉన్నారని విమర్శించారు. అడ్డంగా దోచి, నీతి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Also Read: Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

 కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా

కార్యకర్తల మీటింగ్‌లో తాను ఎమోషనల్ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శిస్తున్నారని, కేసీఆర్( KCR) దొంగల ముఠాలో దుబ్బాక ఎమ్మెల్యే కూడా సభ్యుడు అంటూ విమర్శించారు. కార్యకర్తలు, రైతులు, పేద ప్రజల కోసం తన ఆస్తులు అమ్మి న్యాయం చేసే వాడినని, ప్రభాకర్ రెడ్డి లాగా రైతుల భూములు గుంజుకోవడం, అక్రమాలకు పాల్పడడం వంటివి చేయలేదన్నారు. ఫ్యాకేజీలు ఇచ్చి బీ ఫామ్‌లు తెచ్చుకున్న వాళ్లు కూడా విమర్శలకు దిగడం దారుణమన్నారు. కాళేశ్వరంలో‌ని లక్ష కోట్లలో 30 శాతం కేసీఆర్ అండ్ టీమ్ కొల్లకొట్టేసిందన్నారు.

 Also Read: Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?