pcc president has appointed sama rammohan reddy as chairman of the media and communications of tpcc
Politics

Congress Party : మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డి

Congress Party : తెలంగాణ కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డి నియామకం అయ్యారు. సామ రామ్మోహన్ రెడ్డిని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్లు సోమవారం మహేశ్ కుమార్‌ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌ సోమవారం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో సామ రామ్‌మోహన్ రెడ్డి టీపీసీసీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుకుగా పనిచేస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.

appointed pcc Chief media and communication chairman sama ram mohan reddy

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!