Vijayendra Prasad: విజయేంద్ర ప్రసాద్ చెప్పింది వెంటే పూనకాలే..
vijayaendra-prasad( X)
ఎంటర్‌టైన్‌మెంట్

Vijayendra Prasad: ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పింది వెంటే పూనకాలే..

Vijayendra Prasad: రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘనంగా జరుగుతున్న ‘గ్లోబ్ ట్రూటర్’ మెగా ఈవెంట్ సినీ ప్రపంచంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా, సినిమా కథా రచయిత, ప్రముఖ సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని, తమ అన్వేషణను వివరించారు. ఈ సినిమా లో అరగంట సేపు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీజీ లేదు మాటలు లేవు పాటలు లేవు అది అంతా మహేష్ బాబు విశ్వరూపమే అంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో రాబోయే భారీ అడ్వెంచర్ సినిమా.

Read also-Varanasi title: మహేష్ బాబు ‘SSMB29’ టైటిల్ ఇదే.. గ్లింప్స్ చూస్తే గూస్‌బమ్స్ రావాల్సిందే..

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు