Uppal Balu: తెలుగు సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వరకు ఎలాంటి రూమర్ అయితే రాలేదు. ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అందరూ దీనిని తప్పుబడుతూ ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా, ఉప్పల్ బాలు గ్యాంగ్ కూడా సాయి పల్లవి వార్నింగ్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: Srinidhi Shetty: నా జీవితం అక్కడితో ముగిసిపోయిందంటూ సంచలన కామెంట్స్ చేసిన శ్రీనిధి శెట్టి
సాయి పల్లవి పై ఉప్పల్ బాలు గ్యాంగ్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం, ఇండియా పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, తాజాగా వైజాగ్ సత్య , ఉప్పల్ బాలు సినీ నటి సాయి పల్లవిని దారుణంగా తిట్టేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: ఏ బ్రాండ్ తాగావ్ బాబు.. కుక్కను తెచ్చి పిల్లికి వైద్యం చేయమంటున్నావ్.. వీడియో వైరల్
ఉప్పల్ బాలు గ్యాంగ్ మాట్లాడుతూ ” సాయి పల్లవి అందరికీ తెలుసు కదా.. తమిళ నటి, పేరుకే సాయి పల్లవి ఆమె పేరు సంపాదించుకుంది మాత్రం మన టాలీవుడ్ లోనే..మనం పాకిస్థాన్ వాళ్ళని టెర్రరిస్టలు అంటే వాళ్ళు కూడా మనల్ని టెర్రరిస్టులు అంటారని ఆమె అంటోంది. నువ్వు అసలు ఇండియానా? పాకిస్తానా ? మాకు ఏం అర్దం కావడం లేదు. పాకిస్తాన్ పోయి కరాచీ బేకరీలో పని చేసుకో పో.. వార్నింగ్ లాగా ఇచ్చారు. నువ్వేం పెద్ద నటివి కూడా కాదు. నీకు మీ గవర్నమెంట్ నుంచి ఒక్క అవార్డు కూడా రాలేదు. అలాగే, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక్క అవార్డు కూడా రాలేదు.. పోనీ నేషనల్ అవార్డు ఏమైనా వచ్చిందా అంటే అది కూడా రాలేదు. ఇక డాన్స్ అంటావా .. కాపీ కొట్టడం నీకు అలవాటే కదా .. అలాగే కాపీ కొట్టి వేస్తావ్.. మా ఫ్రెండ్ డాన్స్ కూడా కాపీ కొట్టేశావ్ .. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నీకు ఇక్కడ ఉండాలని ఇష్టం లేకపోతే, పాకిస్తాన్ కు వెళ్లిపో .. అర్దమవుతోందా .. తాట తీస్తాం జాగ్రత్తగా ఉండు. అఘోరీకి ఎలా బుద్ది చెప్పామో తెలుసు కదా .. నీకు కూడా అలాగే చేస్తామంటూ ” ఆమె పై మండిపడ్డారు.