Telugu Heroine ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Telugu Heroine: బెడ్ రూమ్ సీన్.. ఆ స్టార్ హీరో దెబ్బకి గుడ్ బై చెప్పిన హీరోయిన్?

Telugu Heroine: సినీ ఇండస్ట్రీలో మంచిగా ఉంటుందని చెప్పలేము? అలాగే చెడుగా ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ హీరోయిన్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సమస్యలు ఎదుర్కొని, ముందుకు సాగుతుంటారు. వాటిలో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. ఇది సినిమా పరిశ్రమలోనే కాదు. ఇతర రంగాలలో కూడా ఉంది. సినిమాల్లో స్టార్ గా గుర్తింపు రావాలంటే అలాంటి పనులు చేయాల్సిందే అంటూ కొందరు చెబుతారు. ఇంకొందరు అవకాశాలు రాకపోయినా పర్లేదు, నిజాయితీగా బతుకుతామని కొందరు సినిమాలను వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా కథ అలాంటిదే.

Also Read: Kingdom First Day Collection: ‘కింగ్డమ్’ మొదటి రోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే రికార్డ్

ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక యువ హీరోయిన్ కథ ఇది. ఆమె ఎవరో కాదు.. మాళవిక. స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనే ఆశతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. “అప్పారావు డ్రైవింగ్ స్కూల్” మూవీలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. కానీ, ఆమె కలలు నిజం కాకముందే, ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. షూటింగ్ సమయంలో మాళవిక లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌కు, నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు.

Also Read:  Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!

రాజేంద్రప్రసాద్ ఒక పెద్ద హీరో కావడంతో, ఆమె ఆరోపణలను అసత్యాలుగా కొట్టిపారేశారని సమాచారం. ఎంత చెప్పినా, ఆమె మాటలకు ఎవరూ విలువ ఇవ్వలేదు. చివరికి, బాధతో ఇండస్ట్రీ మొత్తం అన్యాయాలతో నిండి ఉందని భావించి సినీ పరిశ్రమకు శాశ్వతంగా గుడ్ బై చెప్పింది. ఈ బాధాకరమైన అనుభవాన్ని ఆమె ఎన్నో సందర్భాలలో పంచుకుని ఏడ్చింది. అయితే, ఈ ఆరోపణలలో ఎంత నిజం ఉందనేది మాళవికకు మరియు రాజేంద్రప్రసాద్‌కు మాత్రమే తెలుసని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read:  MLC Addanki Dayakar: దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ కేసీఆర్.. అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు