OTT Releases: ఈ వారం, వివిధ ఓటీటీ ల్లో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఏ సిరీస్ ఎక్కడ ఉందో, ఎప్పుడు వస్తుందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే. ప్రతి ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న కొత్త రిలీజ్‌లను ఓ లుక్కేద్దామ్. నచ్చిన దాన్ని స్ట్రీమింగ్ చేద్దాం. ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రముఖ ఓటీటీ కంటెంట్ చూడండి ముందుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘వార్ 2’ నెట్ ప్లిక్స్ లో అందబాటులో ఉంది. వైరల్ దర్శకుడు మోహన్ శ్రీ వాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తిబాణధారి బార్బరిక్’ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యానిమేషన్ మూవీ ‘కురుక్షేత్ర’ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. వీటితో పాటు ఈ వారం ఓటీటీలోకి వచ్చే కంటెంట్ మీ కోసం ఈ కింది ఇచ్చాం చూసేయండి మరి.
Read also-Andhra King Taluka teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ వచ్చేసింది.. ఎనర్జీ పీక్స్..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం స్పెషల్స్
ది మలబార్ టేల్స్ (సినిమా): కన్నడ.
రిప్పాన్ స్వామి (సినిమా): కన్నడ.
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ (సినిమా): ఇంగ్లీష్/తెలుగు.
టు డై అలోన్ (సినిమా): ఇంగ్లీష్.
ది థికెట్ (సినిమా): ఇంగ్లీష్.
జమ్నాపార్ (వెబ్ సిరీస్: సీజన్ 2): హిందీ.
వెడ్డింగ్ ఇంపాసిబుల్ (వెబ్ సిరీస్: సీజన్ 1): కొరియన్/తెలుగు.
జియోహాట్‌స్టార్‌లో కొత్త రిలీజ్‌లు
మర్డర్‌బాద్ (సినిమా): హిందీ.
స్టే (సినిమా): ఇంగ్లీష్.
విజార్డ్స్ ఆఫ్ వేవర్లీ ప్లేస్ (వెబ్ సిరీస్: సీజన్ 1): ఇంగ్లీష్.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం హైలైట్స్
నీరో: ది అసాసిన్ (వెబ్ సిరీస్: సీజన్ 1): ఇంగ్లీష్/తెలుగు.
ది రిసరెక్టెడ్ (వెబ్ సిరీస్: సీజన్ 1): ఇంగ్లీష్.
విక్టోరియా బెక్‌హ్యామ్ (డాక్యుమెంటరీ సిరీస్): ఇంగ్లీష్/తెలుగు.
ట్రూ హాంటింగ్ (డాక్యుమెంటరీ): ఇంగ్లీష్/హిందీ.
ది వుమన్ ఇన్ క్యాబిన్ 10 (సినిమా): ఇంగ్లీష్/తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.
స్విమ్ టు మీ (సినిమా): ఇంగ్లీష్/స్పానిష్ భాషల్లో.
బూట్స్ (వెబ్ సిరీస్: సీజన్ 1): ఇంగ్లీష్/హిందీ.
ది చూసెన్ (వెబ్ సిరీస్: సీజన్ 5): ఇంగ్లీష్.
Read also-Sai Dharam Tej: అప్పుడు కోమాలోకి వెళ్లాను అని చెప్పలేదు.. చిల్ అవ్వడానికి వెళ్లా అని చెప్పేవాడిని..
జీ5లో అందుబాటులో ఉన్నవి
స్థల్ (సినిమా): మరాఠీ.
వేడువన్ (వెబ్ సిరీస్: సీజన్ 1): తమిళ్.
యాపిల్ టీవీ+లో ట్రెండింగ్ కంటెంట్
ది లాస్ట్ ఫ్రాంటియర్ (వెబ్ సిరీస్: సీజన్ 1).
నైఫ్ ఎడ్జ్: చేజింగ్ మిచెలిన్ స్టార్స్ (డాక్యుమెంటరీ): ఇంగ్లీష్.
