Flop Movie ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Flop Movie: అన్నీ పెద్దల సీన్లే.. కానీ ప్రపంచంలోనే భారీ డిజాస్టర్, పాపం బాలీవుడ్!

Flop Movie: సినిమా అంటే లవ్వు సీన్లు  ఉండటం చాలా కామన్. వీటిని చూడగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్. ఇక్కడ మొత్తం అలాంటి సినిమాలనే తీస్తారు. ఆ తరం రాజ్ కపూర్ మూవీస్ నుంచి, ఈ తరం యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ వరకు.. ప్రతీ హీరో మూవీలో పెద్దల సీన్లు  ఉంటాయి. ఇక ఇప్పుడైతే హిందీ మూవీస్ లో ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే హిందీ మూవీలో ఒకటి రెండు కాదు..  చాలానే పెద్దల సీన్లు  ఉన్నాయి. మరి, ఆ  సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

 Also Read: Police Constable Recruitment: పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్.. 10,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

సినిమా మొత్తం పెద్దల సీన్లే!

ఇక 2005లో విడుదలైన ‘నీల్ & నిక్కీ’ చిత్రంలో లవ్వు సీన్లే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ చిత్రానికి బడ్జెట్ భారీగానే పెట్టినప్పటికి , ఈ సినిమా ఆశించినంత కలెక్షన్స్ చేయలేకపోయింది. అలాగే, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు IMDBలో కూడా 3.2 రేటింగ్ వచ్చింది. అంటే, దీని బట్టే అర్ధమవుతోంది ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఎంతగా  తిరస్కరించారో? ఈ మూవీలో హీరోగా ఉదయ్ చోప్రా, హీరోయిన్ గా నటించింది.

 Also Read: Actress Saiyami Kher: బెడ్ ఎక్కితేనే ఆఫర్ ఇస్తా అన్నాడు.. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

నటి నటులు ఎవరంటే? 

ఇక కొందరైతే .. ఎగబడి మరి ఆ సినిమాని చూస్తున్నారు. కుర్ర కారు గురించి తెలిసిందే కదా ఇప్పటికీ ఈ సినిమాని ఐదు నుంచి పది సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్జున్ సబ్‌లోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై యష్ చోప్రా నిర్మించారు. అభిషేక్ బచ్చన్ గెస్ట్ పాత్రలో కనిపించారు.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?