Anaganaga Oka Roju Trailer: వరుసగా మూడు ఘన విజయాలతో నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రోజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా నవీన్ ఫ్యాన్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ట్రైలర్ విడుదలైంది. నవీన్ పొలిశెట్లి హీరోగా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు మారీ ఈ చిత్రాన్ని మోస్ట్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దారు. ఇప్పటికే మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఒక ఊపు ఊపుతోంది. ఈ సినిమాకు శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నవీన్ పొలిశెట్టి చేసిన ప్రచారంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది.
Read also-SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

