R.Madhavan: సల్మాన్, మాధవన్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్?
R.Madhavan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

R.Madhavan: సల్మాన్, మాధవన్ ని రిజెక్ట్ చేసి.. ఆ బిలీనియర్ ని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్?

R.Madhavan: సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్ల జీవిత లక్ష్యాలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి మైండ్ లో ఒకటే తిరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్‌డమ్ సాధించాలి, మొదటి స్థానంలో నిలవాలి అనేవి మాత్రమే ఉంటాయి. కానీ, తమిళ సినిమా స్టార్ ఆర్. మాధవన్ లక్ష్యం మాత్రం వేరుగా ఉంది. అయితే, ఆయన ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు

ఇటీవలే మాధవన్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు నాకు పెద్ద కోరికలంటూ ఏం ఉండేవి కావు. బాలీవుడ్ అందాల తార జూహి చావ్లాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకునే వాడ్ని. ఎందుకంటే, ఆమె అంటే అంత పిచ్చి నాకు.

Also Read: Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!

ఆమె పై ఇష్టం ఎప్పుడు మొదలైందంటే, ఆమె నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా చూసినప్పటి నుంచి అని చెప్పాడు. ఈ చిత్రంలో జూహి చావ్లా అందం, నటన చూసి పూర్తిగా ఫిదా అయిపోయిన మాధవన్, ఆమెను పెళ్లి చేసుకోవడమే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నాడట. ఇక ఈ విషయాన్ని అతడు తన తల్లితో, ఇంట్లో వాళ్లతో కూడా చాలాసార్లు చెప్పాడని, ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా వెల్లడించాడు.

Also Read: Anasuya: తల్లి అయినంత మాత్రాన మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా?.. అనసూయ పోస్ట్ వైరల్!

అంతక ముందు సల్మాన్, ఇప్పుడు మాధవన్.. సరిపోయారు ఇద్దరూ. ఆ సల్మాన్ ని రిజెక్ట్ చేసినట్లు నిన్ను కూడా జూహి చావ్లా రిజెక్ట్ చేసి ఉంటుంది. మీరు సినిమా వాళ్ళు కదా.. మీరు ఎప్పుడూ ఒకరితోనే ఉంటారని గ్యారంటీ లేదేమో.. అందుకే ఆమెకి మెహతా గ్రూప్ ఛైర్మన్ ను జే మెహతాను వివాహం చేసుకుని బిజినెస్ ఉమెన్ గా మారింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..