Kamal Haasan: ఆ హీరో ట్రాన్స్ జెండర్?
Kamal Haasan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Kamal Haasan: ఏంటి.. ఆ హీరో ట్రాన్స్ జెండరా.. షాకింగ్ కామెంట్స్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: హీరో శింబు గురించి సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శింబు ఒక ట్రాన్స్ జెండర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: CM Revanth Reddy: 2047 నాటికి భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలి.. సీఎం కీలక వ్యాఖ్యాలు!

కమల్ హాసన్ లాంటి ఒక పెద్ద హీరో శింబును ఇలా అనేశాడేంటి అంటూ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే, కమల్ చెప్పినట్టూ రియల్ లైఫ్ లో ట్రాన్స్ జెండర్ కాదని, తను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో శింబు పాత్ర అలా ఉంటుందని తెలిపారు. కమల్ హాసన్, శింబు కాంబినేషన్లో థగ్ లైఫ్ చిత్రం త్వరలో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకి రెడీగా ఉన్న క్రమంలో
గ్యాప్ లేకుండా చిత్ర బృందం ప్రమోషన్స్ చేస్తున్నారు.

శింబు ట్రాన్స్ జెండరా?

Also Read: Balagam Actor: ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు సంతాపం

ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్, శింబు నెక్స్ట్ ప్రాజెక్ట్ SRT50 సినిమా గురించి మాట్లాడారు. దేశింగు పెరియస్వామి డైరెక్టర్ గా చేస్తున్న ఈ మూవీని శింబు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో శింబు ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..