Junior Twitter Review: ‘జూనియర్’ (2025) తెలుగు సినిమా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించారు. వరల్డ్ వైడ్ గా నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది.
Also Read: Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ
టీజర్, ట్రైలర్ రిలీజ్ కు ముందే హైప్ ను క్రియోట్ చేసింది. ఈ స్టోరీ కాలేజీ నేపథ్యంలో సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తుంది. హీరో కిరీటి ప్రేమ జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ కథ నడుస్తుంది. అయితే, సినిమా చూసిన వాళ్ళు.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.
Also Read: Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!
ఫస్ట్ హాఫ్ కమర్షియల్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగింది. హీరో కిరీటి మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ముఖ్యంగా ఫైట్స్ , డ్యాన్సుల్లో అతని కష్టం కనిపించింది. ఇక వైరల్ వయ్యారి సాంగ్ అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ కుమ్మెశార. పైసా వసూల్ అంతే అని అంటున్నారు.
First Half కమర్షియల్..
Second Half ఎమోషనల్…హీరో కిరీటి మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ముఖ్యంగా ఫైట్స్ , డ్యాన్సుల్లో అతని కష్టం కనిపించింది.
Viral Vayyari సాంగ్…. పైసా వసూల్ 👌
— Rajesh Manne (@rajeshmanne1) July 17, 2025
కిరీటి నటన, డాన్స్ సూపర్ గా చేసాడు. హీరోయిన్ శ్రీలీల ఎప్పటిలానే చేసింది. కానీ, ఈ సినిమాలో కథ ప్రదానమైన మైనస్ అని అంటున్నారు. ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన టెంప్లెట్ లో సాగుతుంది.. దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ సూపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Also Read: PM Dhan Dhanya Krishi Yojana: పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం.. ప్రతి ఏటా రూ.24వేల కోట్లు
#Junior premier
కిరీటి నటన, డాన్స్ సూపర్ గా చేసాడు..
శ్రీలీల ఎప్పటిలానే చేసింది.కాని ఈ సినిమాలో కథ ప్రదానమైన మైనస్..
ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన టెంప్లెట్ లో సాగుతుంది.. దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ సూపర్.Overall : average #KireetiReddy #JuniorOnJuly18th pic.twitter.com/HnCfkxsLlN
— తార-సితార (@Tsr1257) July 17, 2025