Tollywood Star Heroine: తెలుగు నుంచి హిందీ హీరోయిన్స్ ఏం చేసిన కొద్దీ క్షణాల్లోనే వైరల్ అవుతుంది. అది గుడ్ అయిన , బ్యాడ్ అయిన వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఇక వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న వీడియోస్ అయితే మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తాయి. అంతే కాదు, నెల పాటు ట్రెండింగ్ లో ఉంటాయి. మమ, వీరి క్రేజ్ అలాంటిది. సోషల్ మీడియా సెలబ్రిటీలు కోసమే పుట్టినట్టు ఉంది. మాట్లాడుకోవడానికి రోజూ ఎవరో ఒకరు హాట్ టాపిక్ గా ఉంటారు. ఇక హీరో, హీరోయిన్స్ కలిసి ఎక్కడైనా కనిపిస్తే చాలు.. వారికీ ఏదో రిలేషన్ ఉన్నట్టు రాసేస్తారు. ఇక హీరోయిన్ పొట్ట కొంచం ఎత్తుగా కనిపిస్తే చాలు బేబీ బంప్ అని వార్తల మీద వార్తల మీద వార్తలు కొట్టేస్తుంటారు. అయితే, ఓ స్టార్ ప్రెగ్నెన్సీ అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read: Samantha: దాని వలనే నా లైఫ్ నాశనమైంది.. చచ్చిపోదామనుకున్నా.. సమంత సంచలన కామెంట్స్
అయితే, వారం రోజుల క్రితం మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఇంకో స్టార్ హీరోయిన్ కూడా తల్లి కాబోతుందంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో వార్త హల్చల్ చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు .. రామ్ చరణ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
Also Read: Actress Ananya Nagalla: అలాంటివి ప్రమోషన్ చేస్తున్న అనన్య నాగళ్ల.. వామ్మో, ఇలా తయారయ్యిందేంటి?
ఏంటి ఇది నిజమేనా అని అనుకుంటున్నారా? ఈ పంజాబీ సుందరి ఈ వార్తలతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిని కవర్ చేస్తుంది. ఈ హాట్ బ్యూటీ దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. అయితే, గత కొంత కాలం నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. దీనికి గల ముఖ్య కారణం ఆమె తల్లి కాబోతుందంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి 21న బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకుంది. అయితే, పెళ్లైన ఏడాదికే ఈ బ్యూటీ తల్లి కాబోతుందనే వార్త వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.