Hey Bhagavan Teaser: సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ వచ్చేసింది..
Hey-Bhagavan-Teaser
ఎంటర్‌టైన్‌మెంట్

Hey Bhagavan Teaser: సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ వచ్చేసింది.. కామెడీ అదుర్స్.. ఓ లుక్కేయండి

Hey Bhagavan Teaser: కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ (Suhas) హీరోగా ‘హే భగవాన్’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు నిర్మాతలు. లిటిల్ హార్ట్స్ ఫఏమ్ శివాని నగరం (Shivani Nagaram) హీరోయిన్ గా చేస్తుంది.  గోపి అచ్చర (Gopi Atchara) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాకు బి.నరేంద్ర రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రధానంగా తండ్రి, కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ఒక రహస్యమైన ఫ్యామిలీ బిజినెస్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. టీజర్‌లో చూపించినట్లుగా, ఆ బిజినెస్ ఏమిటో ఎవరికీ తెలియకుండా దాచడం వల్ల వచ్చే వినోదమే ఈ సినిమా హైలైట్. ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సుహాస్ తన గత సినిమాలైన ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ లాగే ఈ సినిమాతో కూడా ఉండబోతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. టీజర్ ను చూసిన తర్వాత సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు.. ఎందుకంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?