Tollywood Heroine
ఎంటర్‌టైన్మెంట్

Tollywood Heroine : ప్రభాస్ నన్ను చీట్ చేశాడు: హీరోయిన్

Tollywood Heroine : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్‌వైడ్‌గా ప్రభాస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘ఈశ్వర్’తో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి భారీ బడ్జెట్‌తో కూడిన పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ. 1000కోట్లకు పైగా వసూల్ రాబట్టి దుమ్మురేపింది. ఇక ప్రభాస్ రెండు బడా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇక ప్రభాస్ ఎంతో మంది హీరోయిన్స్‌తో కలిసి నటించాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనుష్కకు ప్రభాస్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చేవి. అయితే ఎప్పుడు కూడా ఈ రూమర్స్‌పై వారు స్పందించలేదు. అవన్నీ పట్టించుకోకుండా సినీ లైఫ్‌లో కొనసాగుతూనే ఉన్నారు. ఇక డార్లింగ్ అంటే కొంత మంది హీరోయిన్స్ క్రష్ అని బహిరంగంగా చెప్పిన సందర్బాలు కూడా ఉన్నాయి. తనంటే క్రష్ అని లెక్క లేనంత అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే తొలిసారి ఓ హీరోయిన్ తనను ప్రభాస్ చీట్ చేశాడంటూ పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sridevi

Also read: మ్యారేజ్ తర్వాత మతం మారిన సోనాక్షి సిన్హా?

హీరోయిన్ శ్రీదేవి.. డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ఈశ్వర్’ మూవీలో నటించి తనకంటూ మంచి ఇమేజ్ క్రీయేట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్ పుడ్ లవ్ అని, గెస్ట్స్ ఎవరు వచ్చిన రుచికరమైన వంటలు చేసి పెడతాడని తెలిపింది. తనకు తెలియని ఎన్నో వంటకాల పేర్లు డార్లింగ్ చెప్పేవాడని, అయితే బిర్యానీ ఎక్కువగా తినే దాన్ని చెప్పింది. ఇక ప్రభాస్ ఎవరికి ఇష్టమైన పుడ్ కావాలన్నా చేసి పెట్టేవాడని, అయితే ప్రభాస్ ఫుడ్ లవర్ అయినప్పటికీ ఎంత తినాలో అంతే లాగిస్తాడని పేర్కొంది. ఎవరైన ఇంటికి వస్తే.. తాను మోతాదులో తిని అతిథులకు మాత్రం తిన్సాలిందేనని చీట్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది. తాను డైట్ మెంటైన్స్ చేస్తాడని, రూల్స్ బ్రేక్ చేయడని పేర్కొంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ