Divi Vadhya: ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు..
divi
ఎంటర్‌టైన్‌మెంట్

Divi Vadhya: ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు.. బ్రేకప్ తర్వాత అవి కామన్.. నటి దివి

Divi Vadhya: బిగ్ టీవీలో నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’(Kissik Talks) పాడ్‌కాస్ట్ లో బిగ్ బాస్ ఫేమ్ దివి వధ్యా అతిథిగా పాల్గొన్నారు. ఈ టాక్ షోలో ఆమె మాట్లాడుతూ జీవితంలో ప్రెమ ఎలా ప్రభావం చూపుతాయో చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. తన హైట్ (5’8″) గురించి మాట్లాడుతూ.. అందుకే అబ్బాయిలు దొరకడం లేదరన్నారు. తనకు సరిపోయే 6 అడుగాల అబ్బాయి కోసం వెతుకుతున్నాన్ని అలాంటి వాడు దొరకగానే కొత్త జీవితం మొదలు పెడతానన్నారు. ఇదే సందర్భంలో ప్రస్తుతం తాను ఎవిరితోనూ రిలేషన్ లో నేనని మనసుకు నచ్చినవాడి కోసం ఎదురు చూస్తున్నానని, ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నానని చెప్పకొచ్చారు. అంతే కాకుండా తన జీవితంలో ప్రేమ గురించి మాట్లాడుతూ.. ప్రేమ విఫలమవ్వడం తన జీవితంలో చాలా బాధాకరమైన విషయమని, బ్రేకప్ తర్వాత తాను డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళానని దివి తెలిపారు.అప్పటి రోజులు చాల భయం కరంగా ఉంటాయని గుర్తు చేసుకున్నారు. ప్రేమలో బహుమతులు లేదా ఇతర విషయాల కంటే ఒకరిపై ఒకరు చూపించే శ్రద్ధ ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

Read also-Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

జీవిత భాగస్వామి విషయంలో ఆమె చెప్పిన మాటలు అక్కడ ఉన్న వారిని ఎమోషన్ కు గురి చేశాయి. భాగస్వామి తనకోసం ప్రయత్నం చేస్తే, తాను కూడా అడ్జస్ట్ అవుతానని చెప్పారు . అలాగే బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. డబ్బు సంపాదించడం కంటే, ఉన్నదానితో సంతోషంగా ఉండటమే నిజమైన సక్సెస్ అని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Read also-Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ చూశారా?.. ఎటకారాలు ఓకే ప్రతీకారాలే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?