Deepika Padukone,
ఎంటర్‌టైన్మెంట్

Actress: ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలతో హీరోయిన్ ఎఫైర్?

Actress: సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడు తెరిచిన పుస్తకం లాంటిదే. ఏ విషయమైనా దాచాలని ట్రై చేసిన ఫలితం ఉండదు. ఏదో టైమ్‌లో.. ఏదోక సందర్భంలో బయట పడుతుంటది. ఇక సినీ స్టార్స్ మరొకరితో కాస్త వేరే వారితో ఫ్రెండ్లీగా ఉంటే.. మరుక్షణమే వారితో రిలేషన్స్ అంటగడుతారు. ఇక హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ తరుచుగా వస్తుంటాయి. వారు వేరే వ్యక్తితో కనిపిస్తే చాలు ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. అలా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఏకంగా ఏడుగురితో డేటింగ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు కాదు.. దీపికా పదుకొణె.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో దీపికా పదుకొణె ఒకరు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో వెండి తెరకు పరియమైంది. తొలి చిత్రమే షారుఖ్ జోడిగా దీపికా నటించి మెప్పించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో వరుసగా ఈ బ్యూటీకి ఛాన్స్‌లు వచ్చాయి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సందడి చేసింది. బచ్నా ఏ హసీనో, చాందిని చోవ్క్ టు చైనా, లవ్ ఆజ్ కల్, మైన్ ఔర్ శ్రీమతి ఖన్నా వంటి వరుస హిట్స్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఛపాక్, గెహ్రైయాన్, బ్రహ్మాస్త్రం, సిర్కస్, పఠాన్, జవాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, యుద్ధ విమానం, కల్కి వంటి చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Deepika Padukone,

అయితే ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో దీపికా ఒకరు. ఒక్కో సినిమాకు సుమారు రూ.20 కోట్ల వరకు తీసుకుంటుందట. ఈ అమ్మడు ఆస్తులు కూడా బానే కూడబెట్టింది. దీపికా ఆస్తుల విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్‌గా కూడా రికార్డులోకి ఎక్కింది. ‘సింగం అగైన్’ అనే మూవీలో చివరిసారిగా ఈ బ్యూటీ నటించింది. ఇక 2018 నవంబర్ 14న బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపికా వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇటీవలే ఒక కుమార్తె కూడా పుట్టింది. ప్రస్తుతం కూతురు ఆలనాపాలనా దీపికా చూసుకుంటుంది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read: సినిమాలకు గుడ్‌బై చెప్పి.. గూగుల్‏లో మహేష్ బాబు హీరోయిన్ ఉద్యోగం!

అయితే దీపికా ‘ఛపాక్’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. ఇందులో యాసిడ్ దాడి బాధితురాలిగా అద్భుతంగా నటించింది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపికా.. అభిమానులతో ముచ్చటిస్తూ.. ఆ మూవీలోని లుక్‌ను రీ-క్రియేట్ చేయమని అడిగింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె కెరీర్‌లో మొత్తం 7 గురితో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ఐదుగురు సినీ హీరోస్ పాటు ఇద్దరు క్రికెటర్స్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?