chiru ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ‘స్టాలిన్’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

 Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఆగస్టు 22న ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం ‘స్టాలిన్’ (2006) 4K లో రీ-రిలీజ్ కానుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో, నాగబాబు నిర్మాతగా వచ్చిన ఈ యాక్షన్-పొలిటికల్ డ్రామా చిత్రం, సమాజంలో దయ, బాధ్యతలను ప్రోత్సహించే “ముగ్గురికి సాయం చేయండి” అనే సందేశంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

Also Read: Damodar Rajanarsimha: జిల్లా ఆస్పత్రుల నుంచే స్క్రీనింగ్ జరగాలి.. వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టాలి

ఈ సినిమాలో చిరంజీవి హోరీగా నటించగా, త్రిష హీరోయిన్‌గా, ఖుష్బూ సోదరిగా, ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు సినిమాకి ప్లస్ అవ్వడమే కాకుండా.. సూపర్ హిట్‌గా కూడా నిలిచాయి. ఈ రీ-రిలీజ్ కోసం సినిమాని 8K క్వాలిటీలో మేకర్స్ రీస్టోర్ చేస్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ ను అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందించనుంది. ఆగస్టు 22న హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల్లో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: Jammulamma kalyanotsavam: వైభవంగా జములమ్మ కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు

ఇక మెగా ఫ్యాన్స్ అయితే.. ఈ వేడుకను మరింత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రీ-రిలీజ్‌తో పాటు ‘పెద్ది’ చిత్ర గ్లింప్స్ కూడా థియేటర్లలో చూపించనున్నారు. ఇది అభిమానులకు డబుల్ ట్రీట్‌గా నిలవనుంది.ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైనదని, సమాజం పట్ల బాధ్యతను నేర్పే సందేశంతో వచ్చిన చిత్రమని ఆయన స్వయంగా చెప్పారు. అభిమానులు ఈ 4K అనుభవాన్ని థియేటర్లలో ఆస్వాదించడానికి ఎదురుచూస్తున్నారు.

Also Read:  Live Worm In Eye: చూపు మసకబారడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. కంటిలో ఉన్నదాన్ని చూసి అవాక్కైన వైద్యులు!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు