Bigg Boss 9: ఫ్యామిలీ వీక్ తర్వాత సంజన ఎగ్జిట్ ఖాయమేనా?
big-boss-832(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss 9: ఫ్యామిలీ వీక్ తర్వాత బిగ్ బాస్ సభ్యులను ఇబ్బంది పెట్టిన సంజన.. ఎగ్జిట్ ఖాయమేనా?

Bigg Boss 9: తెలుగు బుల్లి తెర ప్రపంచాన్ని ఏలుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’. ఈ రియాలిటీ షో ఇప్పటికి 83 రోజులు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ వీక్ తర్వాత నాగార్జున రాయల్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారికి ఈ రోజు ఎలిమినేటర్ అయ్యేది ఎవరు అన్న దానిపై అందరిలో ఆందోళన నెలకొంది. చివరికి నాగార్జున మాట్లాడుతూ.. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్నా కానీ అలా కనబడటం లేదు. ఎందుకో అందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. ఎవరికైనా ఎమైనా జరిగిందా.. అని ఇమ్యాన్యూయేల్ ను అడిగారు. దీంతో ఇమ్మూ.. సంజనా గారు రీతూ విషయంలో చేసింది చాలా విచారంగా అనిపించిందని అన్నారు. ఇదే విషయం హౌస్ మొత్తానికి ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ఇమ్యానియేల్ కు మద్దతుగా సుమన్ శెట్టి కూడా.. అమ్మయిని అలా అనడం తప్పేకద సార్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జునకు కోపం వచ్చింది. సంజనా వెళ్లిపోతావా అంటూ బిగ్ బాస్ గెట్లు తెరవమన్నాడు. దీంతో బిగ్ బాస్ గెట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే..

Read also-Kisik Talks Promo: ‘కిసిక్ టాక్స్‌’లో తన యూట్యూబ్ ఇన్‌కమ్ ఎంతో చెప్పేసిన సీరియల్ యాక్టర్ శ్రీవేణి.. ఆస్తి ఏంతంటే?

చివరిగా డీమాన్ పవన్ కూడా నజనపై ఫర్యాదు చేశాడు. దీంతో నాగార్జునలకు కోపం వచ్చింది. సంజన సంజాయిషీ ఇచ్చుకొవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. నాకు అనిపించింది, నాకు అసౌకర్యంగా ఉంది అని అనిపించింది. అలా అనిపించినపుడు చెప్పడంలో తప్పేమీ లేదు కదాసార్. ఇట్లా పక్కపక్కన కూర్చోవడం అయితే నాకు అసలు ఇష్టం లేదు.  అని చెప్పుకుంది. దీనికి నాగార్జున కొన్ని ప్రశ్నలు ఆమెకు వేశారు. అవి మరి నువ్వు ఫీల్ అయ్యావా హౌస్ మొత్తం ఫీల్ అయ్యేలా చేశావా అని అడిగారు. ఆ టైమ్ లోనే పోయి ఎందుకు చెప్పలేదు అంటే పోయి ఇంటర్ ఫియర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు.  అలా చెప్తుండగా.. పక్కనుంచి రీతూ చౌదరి ఎడుస్తూ కనిపించింది. దీంతో నాగార్జున.. అలాంటప్పుడు తనూజతో కూర్చుని మాట్లాడింది ఏంటి అని ప్రశ్నంచారు.

Read also-Kisik Talks Promo: ‘కిసిక్ టాక్స్‌’లో తన యూట్యూబ్ ఇన్‌కమ్ ఎంతో చెప్పేసిన సీరియల్ యాక్టర్ శ్రీవేణి.. ఆస్తి ఏంతంటే?

అదే విధంగా నీకు అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిన సందర్భం ఏమైనా వచ్చిందా.. అని బిగ్ బాస్ ఇంటిలోని సభ్యలందరనీ అడిగారు. దీంతో అందరూ అలాంటిది ఏమీ లేదన్నారు. మరి అలాంటప్పుడు ఎవరికీ లేని అన్ కంఫర్టబుల్ నీకే ఎందుకు అనిపించింది. నామినేషన్సను తీసుకొచ్చి పర్సనల్ ఎజెండా, ఎటాక్ చేశావు. అక్కడ రిలేషన్ ను డిఫైన్ చేశావు, ఇక్కడ రిలేషన్ ను మిస్ అండర్ స్టాడ్ చేసుకున్నావు. ఇది క్లియర్ గా క్యారక్టర్ ఎసర్టినేషన్ పవన్, రీతూలపై. అని అన్నారు. ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉంటే గేట్లు తెరుస్తాను వెళ్లిపోతావా మరి అంటూనే.. బిగ్ బాస్ గేట్లు తెరిపించారు.  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు