Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌ హౌస్‌లో..
bigboss98(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Bigg Boss9: బుల్లి తెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడే కంటెంట్ తో స్ట్రీమింగ్ అవుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్9’. ఈ షో చివరి అంకానికి చేరుకుంటుంది.. ఒక్కక్కరుగా బిగ్ బాస్ నుంచి వెళ్లి పోతున్నారు. చివరిగా ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ శనివారం చివరిగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే. తాజాగా 98 వ రోజుకు సంబంధించి మూడు ప్రోమో విడుదల చేశారు. అందులో మొదటి ప్రోమోలో బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ గురించి ప్రస్తావించారు. ఇక రెండు మూడు ప్రోమోలు కూడా వచ్చి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఫన్ జనరేట్ అయిందో అంతటినీ ఈ ప్రోమోల్లో చూపించారు. విడుదల చేసిన ప్రతి ప్రోమోలోనూ ఫన్ డోస్ పెంచుంకుంటూ పోయారు. అసలు ఈ రోజు ప్రోమోల్లో ఏం ఏం జరిగిందో వివరంగా తెలియాలంటే ఇక్కడ చూసేయండి.

Read also-Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

బిగ్ బాస్ విడుదల చేసిన రెండో ప్రోమోలో.. నాగార్జున ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. ఈ బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ మెమోరబుల్ సిటువేషన్ ను రీ క్రియేట్ చెయ్యాలి. అని చెప్తారు. దీంతో పవన్, రీతూ చౌదరి ల మధ్య జరిగిన ఓ సంఘటనను రీ క్రియేట్ చేయడానిక్ సంజన, భరణి ముందు కొచ్చారు. వీళ్లిద్దరూ చేసిన హంగామా అక్కడ అంతా నవ్వులు పూయించింది. నాగార్జున అయితే పడి పడి నవ్వుకున్నారు. తర్వాత భరణి, తనూజ రీతూల మధ్యన జరిగిన ఓ సంఘటనను పవన్ సంజనా రీ క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా కామెడీగా అనిపించింది.

Read also-Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో 98వ రోజుకు సంబంధించి మూడో ప్రోమోను కూడా విడుదల చేశారు. అందులో నాగార్జున ఇచ్చిన టాస్క అందరినీ నచ్చినట్లుగా ఉన్నది ఎందుకంటే.. ఈ హౌస్ లో ఎవరు అయితే ఎక్కువ కంప్లెంట్స్ ఇస్తారో వేరే వారిపైన వారికి ఒక గిఫ్ట్ కూడా వస్తుంది.  అని చెప్తారు. ముందుగా తనూజా వచ్చి తన కంప్లెంట్స్ చెబుతుంది. అది కూడా ఎరిమీదనంటే… ఇమ్మానియేల్ మీద. ఎందుకు అంటే ఇమ్మానియేల్ ప్రతి సారి తను ఏం చెప్పినా అపార్థం చేసుకుంటాడు అందుకే ఇమ్మానియేల్ పై ఎక్కువ ఫిర్యాదులు చెప్పి ఎక్కువ గిఫ్టులు గెలుచుకుంది. ఇంకా అక్కడ మిగిలిన వారు ఎవరి మీద ఫిర్యాదులు చెప్పారు. అన్నది తెలుసుకోవాలి అంటే పై ప్రోమో కూడా చూడాల్సిందే..

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!