Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, కలిసి నటించిన ఒక తెలుగు యాక్షన్ డ్రామా మూవీ. ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, కే.కే. రాధామోహన్ నిర్మించారు.ఈ మూవీ “గరుడన్” (Garudan) అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 2025 మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో నటించిన నటి నటులు ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అయితే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : Trending video: వామ్మో.. తల మీద నిప్పు వెలిగించి టీ చేస్తున్న ఓ యువకుడు.. చూస్తే షాకవ్వాల్సిందే!
స్టార్ హీరోతో డివోర్స్ తీసుకున్న తెలుగు హీరోయిన్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ కి అంత ఇష్టమా? ఆ హీరోయిన్ని బాగా లైక్ చేస్తా అంటూ ఓపెన్ గా చెప్పేశాడు. ఆ హీరోయిన్ ఎవరనేది ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : Baahubali song: పచ్చ బొట్టేసిన సాంగ్ ను రీక్రియేట్ చేసిన కుర్రాళ్ళు.. తమన్నాను దించేశారుగా..!
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ” తెలుగులో అందరి కంటే ఎక్కువగా సమంతను ఇష్ట పడతాను. ఎందుకో తెలీదు ఆమె అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఆమె నా ఫస్ట్ హీరోయిన్ కాబట్టి.. ఈ చిత్రంలో కూడా నా పక్కన సమంత ఉంటే బాగుంటుందని అన్నాడు ఈ హీరో మాటలకి సామ్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది ఇండస్ట్రీలో కూడా సమంతకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతానికి సామ్ సింగిల్ గానే ఉంది. ఆమె మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నువ్వు కూడా సమంతకి అభిమానివా అంటూ షాక్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.