Priyadarshi (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Priyadarshi: టాలీవుడ్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ పంచాయితీ.. స్కెచ్ అదిరింది!

Priyadarshi: ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చుసిన అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే నడుస్తోంది. మీ పచ్చడి రేట్లు ఇలా ఉన్నాయ్ ఏంటి అని అడిగినందుకు.. . కస్టమర్ తో అసభ్యకర మాటలు మాట్లాడుతూ అలేఖ్య లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది. ఇది వైరల్ కావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఇప్పుడు దీనిని మూవీ ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారు. ఎవరి పనుల్లో వారే ఉన్నారు. దొరికిందే సందు అనుకుని ‘సారంగపాణి జాతకం’ చిత్ర బృందం ఏకంగా వీడియో చేసి అప్లోడ్ చేసింది.

Also Read:  Meenakshi Natarajan: హెచ్ సీయూ వివాదంపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్.. సమస్యకు చెక్ పెడతారా?

ఈ వీడియోలో హీరోయిన్ రూప డ్రెస్సు ఎంత బావుందో కదా అని చూపించగా.. బావుందని ప్రియదర్శి  అంటూనే , డ్రెస్సు రేట్ చూసి షాక్ అయి వామ్మో 14,999 నా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా .. అర్ధమవుతుందా? రేపు నీ పెళ్ళామో ? గర్ల్ ఫ్రెండో డ్రెస్సు చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ అన్నావనుకో .. వదిలిపడేస్తది నిన్ను అని అంటుంది. అప్పుడు ప్రియదర్శి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు.

అప్పుడు రూపనువ్వు దయచేసి ప్రేమలు, పెళ్లిళ్ల జోలికి వెళ్ళమాకు అప్పుడే .. కెరియర్ మీద ఫోకస్ పెట్టు.. ఒక్క డ్రెస్సు కే ఇంత రేటా అని అంటున్నావ్ .. పెళ్లి అయ్యాక నీ పెళ్ళాం ల్యాండ్, బంగారం అని అడిగితే ఏం కొనిపెడతవ్ రా నువ్వుఅని అంటుంది. ఇక చివరికి ప్రియదర్శి చేతిలో ఉన్న బుక్ ని తీసుకుని లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలో ముందు అది లోచించు.. అని హీరోయిన్ అనగా.. అప్పుడు మనోడు వెంటనేనేను పచ్చళ్ల బిజినెస్ పెడతాఅని అంటాడు.

Also ReadSri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ను తీసుకుని ప్రమోషన్స్ కి కావాల్సిన విధంగా ‘సారంగపాణి జాతకం’ టీమ్ చేసిన ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మరి, ఇది సినిమాకి ప్లస్ అవుతుందో ? లేక విమర్శలు ఎదురుకుంటారో అనేది చూడాల్సి ఉంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ