Alekhya Chitti Pickles ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Alekhya Chitti Pickles: రూట్ మార్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సెలబ్రిటీలతో చట్టాపట్టాలు

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్‌ అనే పేరు అందరికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే, మొన్న జరిగిన వివాదం దేశం మొత్తం పాకింది. ఒక్క దెబ్బకు వాళ్ళ రేంజ్ కూడా మారిపోయింది. దీని వలన నష్టం ఉన్నప్పటికీ, అంతకిమించిన ఫేమ్ కూడా వచ్చింది. ముగ్గురు సిస్టర్స్ ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ .. పచ్చళ్లు అమ్ముతూ ఫేమస్ అయ్యారు. ఇక, వారిలో రమ్య గోపాల్ అయితే .. అబ్బాయిలే టార్గెట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది.

Also Read: Star choreographer: నా భర్త ” గే ” అంటూ.. నమ్మలేని నిజాలు బయట పెట్టిన ఆ స్టార్ నటి!

అయితే, అలేఖ్య చిట్టి పికిల్స్‌కు పేరు మార్చి కొత్త బిజినెస్ ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే, ఆమె అందరి కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది.

Also Read: Heroine Divorce: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఆమె సడెన్ గా ఇండియాకు ఎందుకొచ్చింది?

అందరూ కలిసి రమ్య గోపాల్ ను సెలబ్రిటీని చేసేశారు. సినిమాలకు అడుగు దూరంలో ఉందనుకున్నారు. ఆ లోటు కూడా తీర్చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన ” వచ్చినవాడు గౌతమ్ ” మూవీ మూవీ ఈవెంట్ గురువారం జరిగింది. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ హాట్ బ్యూటీ కూడా మెరిసింది. స్టేజ్ మీద అందరూ ఆమెను అలా చూడటంతో షాక్ అయ్యారు.
ఇంకెందుకు ఒకేసారి స్టార్ హీరోయిన్‌ కూడా చేసేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.  తెలుగు హీరోయిన్ గా కొద్దీ రోజుల్లో చూడబోతున్నమా ? హీరో ఎవరంటూ కొందరు తెగ వెతికేస్తున్నారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!