YS Jagan: చిన్నారికి కింద పడిన చెప్పును అందించిన వైఎస్ జగన్..!
YS Jagan (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

YS Jagan: గన్నవరం విమానాశ్రయంలో ఆసక్తికర సంఘటన.. ఓ చిన్నారికి కింద పడిన చెప్పును అందించిన వైఎస్ జగన్..!

YS Jagan: గన్నవరం విమానాశ్రయంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్‌(Air Port)లో కిందపడిన ఓ చిన్నారి చెప్పుని తీసి మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)చిన్నారికి ఇచ్చాడు. అయితే జగన్‌ని చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్ పో‌ర్ట్ లోకి చిన్నారి వచ్చింది. దీంతో జగన్ని చూసే సమయంలో ఆ చిన్నారి చెప్పు కింద పడటంతో దాన్ని గమనించిన జగన్ తన చేత్తో తీసి చిన్నారికి ఇచ్చారు దీంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Also Read: Samantha Marriage: భూత శుద్ధి ప్రక్రియలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోవడానికి కారణమిదేనా?

ఎయిర్ పోర్టులో నుంచి..

వైసీపీ(YCP) అధినేత జగన్ గురించి మనందరికి తెలిసిన విషయమే రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు, చిన్నారులు, వృద్దులను సైతం వారికష్టాలను తెలుసుకోవడంలో, వారితో ఆప్యాయంగా పలకరింపులో మంచితనం కనిపిస్తుంది. దీంతో జగన్ సింప్లీసిటీ మరోసారీ భయట పడింది. ఆ బాలిక తండ్రి తన కూతురును ఎత్తుకోని ఎయిర్ పోర్టులో నుంచి వస్తున్న అదిగో అని చూపిస్తున్న క్రమంలో బాలిక చెప్పు కింద పడిపోయింది. దాన్ని గమనించిన జగన్ వెంటనే అక్కడికి వెల్లి తన చేత్తో తీసి బాలిక చేతికి అందించారు. అనంతరం బాలికను ఆప్యాయంగా పలకరించాడు. ఈ దృష్యాలను పక్కనే ఉన్న ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయి సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని చూసిన నెటిజన్లు మాజీ సీఎం అయినప్పటికి వైస్ జగన్ సింప్లీసిటీ సూపర్ అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read: Mega Victory: మెగాస్టార్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. మెగా విక్టరీ సాంగ్ లోడింగ్..

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!