Ap Govt
ఆంధ్రప్రదేశ్

Ap Govt : ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల

Ap Govt : ఏపీలో టీచర్ల బదిలీలపై (Teachers Transfers) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన ముసాయిదా మీద ఈ నెల 7లోపు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొత్త విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే బదిలీలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగానే ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న టీచర్లను నాలుగు కేటగిరి లుగా విభజించారు. ఈ ముసాయిదా ప్రకారం బదిలీలకు సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే అసెంబ్లీలో దీనిపై బిల్ ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?