Chandrababu
ఆంధ్రప్రదేశ్

Chandrababu : సీఎం చంద్రబాబుతో పీటీ ఉష భేటీ.. కీలక విషయాలపై చర్చ..

Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు అయిన పీటీ ఉష (Pt Usha) కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చాలా విషయాలపై పీటీ ఉషతో చర్చించారు. 2029లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఏపీకి ఇవ్వాలని కోరినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీటీ ఉషతో చర్చించిన విషయాలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా ప్రాంతీయ కేంద్రంగా ఏపీకి హోదా తీసుకొచ్చేందుకు ఆమె సపోర్టు కోరినట్టు వివరించారు.

అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ తో పాటు స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం ఆమె మద్దతు కోరినట్టు వివరించారు. యువ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందంటూ ఆయన రాసుకొచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!