Mlc Election
ఆంధ్రప్రదేశ్

Mlc Election : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాస్ విజయం

Mlc Election : ఏపీలోని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు (Gade Srinivas) ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూటమికి షాక్ తలిగింది. కూటమి పార్టీలు మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మ మీద రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేశారు. మరి కాసేపట్లో అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ