Cm Chandrababu | ఒంగోలు గిత్తకు రూ.41 కోట్లు..
chandrababu
ఆంధ్రప్రదేశ్

Cm Chandrababu | ఒంగోలు గిత్తకు రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..!

Cm Chandrababu | ఒంగోలు గిత్త సత్తా చూపించింది. ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడు పోవడం చాలా సంతోషం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంగోలు గిత్తలతో ఏపీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందన్నారు. ఏపీ పశుసంవర్థక వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోందని.. విదేశీయులు మన గిత్తలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ పశువులు కూడా మనకు గొప్ప సంపద అని.. వాటిని విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

రీసెంట్ గా బ్రెజిల్ లో నిర్వహించిన వేలంలో ఒంగోలు గిత్త రూ.41 కోట్లు పలికింది. ఏడు అడుగుల ఎత్తు, బలిష్టమైన శరీరం, ఆకట్టుకునే రూపం, నడకలో రాజసం ఇవన్నీ ఒంగోలు గిత్త సొంతం. ప్రకాశం జిల్లా ఇలాంటి గిత్తలకు చాలా ఫేమస్. ప్రస్తుతం ఒంగోలు గిత్త జాతిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం