Prudhvi | వైసీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీరాజ్ ఫిర్యాదు..!
Prudhvi
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్

Prudhvi | వైసీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీరాజ్ ఫిర్యాదు..!

Prudhvi | నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్లపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాయ్ కాట్ లాల్ హ్యాష్ ట్యాగ్ లతో హోరెత్తిస్తోంది.

అలాగే నటుడు పృథ్వీ తనకు వైసీపీ సోషల్ మీడియా నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న హై బీపీతో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనను వేధించడం వల్లే హైబీపీ పెరిగిందంటూ ఆయన పేర్కొన్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క