Bhatti Vikramarka: మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి చేస్తాం
Bhatti Vikramarka (IMAGE CREDIT: SWETCHA REPORTER)
Political News, నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka: మున్సిపాలిటీ ఎన్నికల్లోను అత్యధిక స్థానాలను గెలుచుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని, మరిన్ని మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను గెలుచుకొని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Also Read: Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు.. ఏ గద్దల్ని వాలనివ్వను.. భట్టి విక్రమార్క ఫైర్

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మా క్యాబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు మా అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2017 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలో లేరు కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాకు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు వారి సమస్యలు, ఆ విషయాలను ముఖ్యమంత్రికి నేను వివరించానన్నారు. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే రాసే వారితో చూపించే వారితో కలుస్తారా? అంటూ ప్రశ్నించారు.

Also Read: Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?