drink this juice for healthy heart
లైఫ్‌స్టైల్

Healthy Heart: ఈ జ్యూస్‌తో మీ గుండె ప‌దిలం

Healthy Heart: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు సరిగా వ్యాయామం చేయకపోవడం వల్ల గుండెపోటు మరణాలు అధికంగా ఉంటున్నాయి రక్తనాళాల్లో కొవ్వు ఉండిపోయి రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది దీంతో గుండెపోటు వస్తుంది ఒక్కోసారి ఈ హార్ట్ ఎటాక్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ ఒక్కసారి దీని బారిన పడితే ఆ తర్వాత మనం జాగ్రత్తగా తీసుకోవాలి మందులను తగిన సమయంలో వేసుకోవాలి అంతే కాకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండాలి ఈ వ్యాయామంతో పాటు మన ఇంట్లో లభించే వాటితో ఓ పానీయాన్ని తయారు చేసుకుంటే కొలెస్ట్రాల్ అసలు ఉండవు రక్తనాళాలు కూడా శుభ్రం అవుతాయి.

ఈ పానీయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి దీని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని తయారు చేసుకోవడానికి రెండు గ్లాసుల మంచినీటిని తీసుకోండి దీంతోపాటు రెండు ఇంచుల అల్లం ముక్క 10 వెల్లుల్లి రెబ్బలను ఒక నిమ్మకాయ దాల్చిన చెక్క పౌడర్ను ఉపయోగించాల్సి ఉంటుంది ముందుగా అల్లాని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను నిమ్మకాయ ముక్కలను అల్లం ముక్కలను వేసి వేడి చేయాలి. నీళ్లు వేడి అయ్యాక రెండు స్పూన్ల దాల్చిన చెక్క పౌడర్ వేసి మరిగించాలి రెండు గ్లాసుల నీటిని ఒక్క గ్లాస్ అయ్యేవరకు మరగబెట్టాలి ఆ తర్వాత నీటిని వడపోసి ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఈ నీటిని మనం పది రోజులపాటు ఫ్రిజ్లో కూడా ఉంచుకోవచ్చు కొలెస్ట్రాలను కరిగించి గుండె సమస్యలను దూరం చేస్తుంది.

Healthy Heart అనేక రకాల మందుల్లో ఈ నిమ్మరసాన్ని వెల్లుల్లి అల్లాని బాగా వాడుతారు ఈ పదార్థాలతో చేసిన పని అని తీసుకోవడం వల్ల గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ml మోతాదులో పొద్దున్నే తీసుకోవాలి కొంచెం టెస్ట్ కావాలంటే తినకూడదు కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మూడు వారాలు తీసుకోవాలి వారం రోజులపాటు ఆగి మళ్ళీ ఒక మూడు వారాలపాటు దీన్ని తీసుకోవచ్చు ఇలా ఆరు నెలలకు ఒకసారి ఈ పని అని తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వు కరుగుతుంది రక్తం సరఫరా కూడా సాఫీగా అవుతుంది మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ